News September 9, 2025
జల్ జీవన్ మిషన్ పనులు వేగవంతం చేయండి: కలెక్టర్ నాగలక్ష్మి

గ్రామాల్లో తాగునీటి సరఫరాకు ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని కలెక్టర్ నాగలక్ష్మి అధికారులను ఆదేశించారు. చిన్న, మధ్యతరహా పనులకు వారం రోజుల్లో, పెద్ద పనులకు రెండు వారాల్లో ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలని సూచించారు. జల్ జీవన్ మిషన్ పనుల పురోగతిపై సమీక్షించిన అనంతరం ఆమె ఈ ఆదేశాలు జారీ చేశారు.
Similar News
News April 4, 2026
18వ స్థానంలో గుంటూరు జిల్లా

ఫిబ్రవరి 2026కు సంబంధించిన పీహెచ్‌సీ పనితీరు ర్యాంకింగ్స్‌లో గుంటూరు జిల్లా 18వ స్థానంలో నిలిచింది. జిల్లాలోని 24 పీహెచ్‌సీలలో 1 A గ్రేడ్, 13 B, 8 C, 2 D గ్రేడ్‌లు సాధించాయి. మొత్తం 120 మార్కుల్లో 85 మార్కులు పొందింది. వెనుకబడిన ప్రాంతాల్లో సేవల మెరుగుదల అవసరం ఉన్నప్పటికీ, మొత్తం ఆరోగ్య సేవల నాణ్యత క్రమంగా పెరుగుతోందని అధికారులు తెలిపారు.
News April 4, 2026
యువతకు పీఎం ఇంటర్న్‌షిప్: కలెక్టర్

నిరుద్యోగులకు పీఎం ఇంటర్న్‌షిప్ మంచి అవకాశమని గుంటూరు కలెక్టర్ సాయికాంత్ వర్మ తెలిపారు. 18-25 ఏళ్ల లోపు టెన్త్, ఐటీఐ, డిగ్రీ, బీటెక్ చదివిన వారు అర్హులు. వీరికి 6-9 నెలల పాటు నెలకు రూ.9 వేల స్టైపెండ్, అదనంగా రూ.6 వేలు, బీమా ఇస్తారు. ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలు, రూ.12 లక్షలు దాటిన ఆదాయం ఉన్నవారు అనర్హులు. ఏప్రిల్ 21లోపు pminternship.mca.gov.in లో దరఖాస్తు చేసుకోవాలి.