News May 21, 2024
జాతీయ క్రికెట్ టోర్నీలో.. అంపైర్ మన ఏలూరు వాసి

జాతీయ దివ్యాంగుల క్రికెట్ టోర్నీ అంపైర్‌గా ఏలూరుకు చెందిన ఆర్.నాగేంద్రసింగ్ ఎంపికైనట్లు మహారాష్ట్ర దివ్యాంగ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు భగవాన్ తల్వారే సోమవారం తెలిపారు. ఈ నెల 23వ తేదీ నుంచి 26వ తేదీ వరకు పుణెలో నిర్వహించే జాతీయ దివ్యాంగుల క్రికెట్ టోర్నీలో అంపైర్‌గా వ్యవహరిస్తారన్నారు.
Similar News
News December 28, 2025
పశ్చిమ గోదావరి కలెక్టర్‌కు పదోన్నతి

ప్రభుత్వం 2010 బ్యాచ్‌కు చెందిన ఐదుగురు ఐఏఎస్ అధికారులకు సూపర్ టైమ్ స్కేల్ (లెవల్-14)కు పదోన్నతి కల్పించింది. వీరిలో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఉన్నారు. ఈ పదోన్నతి 2026 జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. ప్రభుత్వం ఆమెను కార్యదర్శి హోదాకు పెంచినప్పటికీ, ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్, మేజిస్ట్రేట్‌గా అదే స్థానంలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొంది.