News May 7, 2025
జిల్లాలో మంచినీటి సమస్య లేకుండా చూడాలి: కలెక్టర్

గ్రామాల్లో నీటి ఎద్దడి తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులను వికాబారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. శుక్రవారం వికారాబాద్ కలెక్టరేట్లో వేసవిని దృష్టిలో ఉంచుకొని జిల్లాలో నీటి సమస్య తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. మంచి ఎద్దడి నివారణకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతూ ఎలాంటి సమస్య తలెత్తకుండా చూడాలని ఆదేశించారు.
Similar News
News April 16, 2026
2,078 మంది ఫెయిల్

ఇంటర్ ఫలితాలలో జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులు 4,720 మంది పరీక్షలు రాయగా 2,078 మంది ఉత్తీర్ణత సాధించలేకపోయారని ఆర్ఐవో లాలప్ప తెలిపారు. జీజేసీ గర్ల్స్ 513 మందికి గాను 253, ఆదోని బాలికల కళాశాల 299 గాను 150, కోడుమూరు 125 మంది గాను 39, మంత్రాలయం 159 గాను 137, టౌన్ కళాశాల 609 మంది గాను 314, కోసిగి 111, నాగలదిన్నె 74, జీజేసీ బి.క్యాంప్ 128, ఆలూరు 148 మంది ఫెయిలయ్యారు.
News April 16, 2026
కర్నూలులో ఈనెల 17న ఉద్యోగ మేళా

జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 17న ఉదయం 10 గంటలకు ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. PhonePe, టాటా ఎలక్ట్రానిక్స్, శ్రీరామ్ చిట్స్, భారత్ ఫైనాన్సియల ఇంక్లూషన్ Ltd సంస్థలు పాల్గొని 190 ఖాళీలను భర్తీ చేయనున్నాయి. 10వ తరగతి నుంచి డిగ్రీ వరకు అర్హత కలిగిన 18-30 ఏళ్ల వయసు గల అభ్యర్థులు హాజరుకావచ్చని జిల్లా ఉపాధి అధికారి దీప్తి తెలిపారు. అవసరమైన సర్టిఫికెట్లు, ఫొటోలు వెంట తీసుకురావాలని సూచించారు.