News January 5, 2026

జీడిపప్పు తయారీపై మహిళలకు శిక్షణ ఇప్పంచాలి: కలెక్టర్

image

పోలవరం, అల్లూరి జిల్లాలో విస్తరంగా సాగు చేస్తున్న జీడిమామిడిని అభివృద్ధి చేసేందుకు కృషి జరుగుతుందని జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార అన్నారు. రంపచోడవరంలో ఉన్న KVKలో ఉన్న జీడీ పప్పు తయారీ కేంద్రాన్ని ఆయన సోమవారం సాయంత్రం పరిశీలించారు. పప్పు తయారీపై శ్రీకాకుళం, రాజమండ్రిలో ఉన్న జీడీపప్పు పరిశ్రమాల్లో ఈ ప్రాంత మహిళలకు శిక్షణ ఇప్పించాలని వెలుగు అధికారులను ఆయన ఆదేశించారు.

Similar News

News January 7, 2026

HYDలో హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్

image

సంక్రాంతి సందర్భంగా HYDలో ఘనంగా ఉత్సవాలు నిర్వహించనున్నారు. జనవరి 16- 18 వరకు పరేడ్ గ్రౌండ్‌లో హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ జరగనుంది. అలాగే పరేడ్ గ్రౌండ్, బతుకమ్మ కుంట, నల్ల చెరువు తదితర ప్రాంతాల్లో పతంగులు, మిఠాయిల పండుగ నిర్వహిస్తారు. వీటితో పాటు జనవరి 16, 17 తేదీల్లో గచ్చిబౌలి స్టేడియంలో ప్రత్యేకంగా డ్రోన్ ఫెస్టివల్ ఏర్పాటు చేయనున్నారు.

News January 7, 2026

సచిన్ ఇంట పెళ్లి బాజాలు.. అర్జున్ పెళ్లి డేట్ ఫిక్స్!

image

సచిన్ కొడుకు అర్జున్ టెండూల్కర్ పెళ్లి డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. తన లాంగ్‌టైమ్ పార్ట్‌నర్, వ్యాపారవేత్త రవి ఘాయ్ మనవరాలు సానియా చందోక్‌తో అర్జున్ పెళ్లి మార్చి 5న జరగనున్నట్లు TOI పేర్కొంది. 2025 ఆగస్టులోనే వీరి నిశ్చితార్థం సీక్రెట్‌గా జరిగింది. మార్చి 3 నుంచి ముంబైలో పెళ్లి వేడుకలు షురూ కానున్నాయి. ఇటీవలే అర్జున్ నిశ్చితార్థాన్ని సచిన్ ధ్రువీకరించారు.