News November 19, 2025
జీపీ ఎన్నికలు.. ఉమ్మడి పాలమూరులో బీసీ స్థానాలపై ఆసక్తి

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విజయం తర్వాత, ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగింది. పార్టీపరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ప్రకటించగా, ఉమ్మడి పాలమూరులో 704 జీపీలలో బీసీలు సర్పంచ్‌గా పోటీ చేసే అవకాశం ఉంది. డిసెంబర్‌లో ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉండడంతో ఆశావహులు తమ సన్నాహాలను మొదలుపెట్టారు.
Similar News
News November 23, 2025
పెద్దపల్లిలో 1.13 లక్షల మహిళలకు చీరల పంపిణీకి సిద్ధం

PDPL జిల్లా వ్యాప్తంగా 1,13,887 మంది మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లాలోని 263 గ్రామ పంచాయతీలకు కేటాయించిన చీరల్లో కమాన్‌పూర్‌కు 6,503, మంథనికి 9,212, ముత్తారానికి 6,715, పెద్దపల్లికి 13,824, ఓదెలకు 10,362, కాల్వశ్రీరాంపూర్‌కు 9,751, ఎలిగేడు 5,495, జూలపల్లి 7,647, రామగిరి 7,910, సుల్తానాబాద్ 11,090, అంతర్గాం 4,784, పాలకుర్తి 8,220, ధర్మారం 12,374 చీరలు పంపిణీ కానున్నాయి.

HYD: నగరవాసులకు జలమండలి విజ్ఞప్తి

గుర్తు తెలియని మొబైల్ నంబర్ల నుంచి వచ్చే మెసేజ్‌లకు స్పందించవద్దని జలమండలి అధికారులు సూచించారు. నల్లా బిల్లు చెల్లించకుంటే కనెక్షన్ తొలగిస్తామని కొందరు వినియోగదారులను SMS ద్వారా బెదిరిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. అలాంటి మెసేజ్‌లకు స్పందించకూడదని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి సందేశాల్లో వచ్చే APK డౌన్లోడ్ చేయొద్దన్నారు. ఏవైనా సందేహాలు ఉంటే కస్టమర్ కేర్ నం. 155313ని సంప్రదించాలని కోరారు.