News December 14, 2025
టుడే టాప్ స్టోరీస్

* AP CM చంద్రబాబుపై ఫైబర్ నెట్ కేసు కొట్టివేత
* కేంద్ర మాజీమంత్రి కుసుమ కృష్ణమూర్తి(85) గుండెపోటుతో కన్నుమూత
* మెస్సీ టీమ్‌పై గెలిచిన CM రేవంత్ జట్టు
* ₹21000 CRతో యంగ్ ఇండియా స్కూళ్ల నిర్మాణం: పొంగులేటి
* సంక్రాంతికి SEC నుంచి ప్రత్యేక రైళ్లు.. రేపు ఉదయం 8 గంటల నుంచి అడ్వాన్స్ బుకింగ్
* ₹6,74,920 కోట్లతో రైల్వే లేన్లు: అశ్వినీ వైష్ణవ్
* దేశంలో రోడ్డు లింక్ లేని గ్రామాలు 40547: కేంద్రం
Similar News
News March 3, 2026
BPSCLలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

బొకారో పవర్ సప్లై కంపెనీ లిమిటెడ్(BPSCL)15 అసిస్టెంట్ మేనేజర్(బాయిలర్ ఆపరేషన్ ఇంజినీర్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. BE/BTech, బాయిలర్ ఆపరేషన్ ఇంజినీర్ సర్టిఫికెట్ కలిగినవారు మార్చి 5 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30 ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. నెలకు రూ.50,000-రూ.1,60,000 చెల్లిస్తారు. CBT, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://bpscl.com
News March 3, 2026
అభిషేక్ శర్మ ఫామ్‌లోకి రావొద్దు: సామ్ కరన్

T20WC: ఎల్లుండి తమతో జరిగే <<19285865>>సెమీ ఫైనల్‌లో<<>> భారత ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్‌లోకి రావొద్దని కోరుకుంటున్నట్లు ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ సామ్ కరన్ తెలిపారు. ‘ఇండియాకు మంచి లైనప్ ఉంది. అయినా మా ప్లాన్స్ మాకున్నాయి. కచ్చితంగా ఈ మ్యాచ్ అద్భుతంగా సాగుతుంది. మాకు ఇండియాలో ఆడిన అనుభవం ఉంది కాబట్టి ఇక్కడి పిచ్ కండీషన్స్ బాగా తెలుసు. ఆ రోజు ఎవరు బాగా ఆడితే వారిదే విజయం’ అని ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పేర్కొన్నారు.
News March 3, 2026
ఇరాన్ అణు కేంద్రం ధ్వంసం: IAEA

అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్‌లోని కీలక అణు కేంద్రం ధ్వంసమైనట్లు అంతర్జాతీయ అణు శక్తి ఏజెన్సీ(IAEA) తెలిపింది. నటాంజ్ ఫ్యూయెల్ ఎన్‌రిచ్‌మెంట్ ప్లాంట్(FEP) పాక్షికంగా దెబ్బతిన్నట్లు వెల్లడించింది. ప్లాంట్ ప్రాంగణంలోని భవనం డ్యామేజ్ అయిందని, అయితే రేడియేషన్ లీకేజ్ జరగలేదని చెప్పింది. శాటిలైట్ ఇమేజెస్ ద్వారా ఈ విషయం గుర్తించామని చెప్పింది. గతేడాది <<16697751>>జూన్‌లోనూ<<>> FEPపై ఇజ్రాయెల్ దాడి చేసింది.


