News March 14, 2026
టుడే టాప్ స్టోరీస్

* AP రైతుల అకౌంట్లలో అన్నదాత సుఖీభవ, PM కిసాన్ డబ్బులు జమ
* మూసీ అభివృద్ధిని అడ్డుకోకండి: CM రేవంత్
* LPG సిలిండర్ల సమస్య పరిష్కారానికి AP, TG ప్రభుత్వాల చర్యలు
* TGSRTCలో సమ్మె సైరన్
* మధ్యాహ్న భోజనంలో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు: మంత్రి లోకేశ్
* దేశంలో ఒక్కరోజే 75లక్షల సిలిండర్ల బుకింగ్స్
* ప్రజలు ఆందోళన పడి సిలిండర్లు బుక్ చేయొద్దు: కేంద్రం
* యుద్ధ ప్రభావంతో భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
Similar News
News March 29, 2026
KKR విధ్వంసం.. ఒకే ఓవర్లో 26 పరుగులు

MIతో జరుగుతున్న మ్యాచులో KKR ఓపెనర్లు రహానే, అలెన్ విరుచుకుపడుతున్నారు. హార్దిక్ వేసిన 4వ ఓవర్లో ఏకంగా 26 రన్స్ బాదారు. తొలుత రహానే 2 సిక్సులు కొట్టగా, అలెన్(37) 3 ఫోర్లు బాదారు. ఒక వైడ్, లెగ్ బైస్ ద్వారా పెద్ద ఓవర్‌గా మారింది. దీంతో 4 ఓవర్లు ముగిసే లోపే జట్టు స్కోర్ 50 పరుగులు దాటింది. MIపై KKRకు ఇదే ఫాస్టెస్ట్ ఫిఫ్టీ కావడం విశేషం.
News March 29, 2026
గర్ల్‌ఫ్రెండ్‌కు ఖరీదైన కారును గిఫ్ట్‌గా ఇచ్చిన హార్దిక్

క్రికెటర్ హార్దిక్ పాండ్య తన ప్రేయసి మహీకా శర్మకు ఖరీదైన కారును గిఫ్టుగా ఇచ్చారు. రూ.1.7కోట్లు విలువ చేసే మెర్సిడెస్ బెంజ్ వీ-క్లాస్‌ను ప్రజెంట్ చేశారు. కారు వద్ద వీరిద్దరూ కలిసి దిగిన ఫొటో SMలో వైరల్ అవుతోంది. భార్య నటాషాతో విడాకుల తర్వాత హార్దిక్ మహీకతో రిలేషన్‌లో ఉన్నారు. కాగా ఇటీవల మాజీ భార్య నటాషా, కుమారుడు అగస్త్యకు రూ.4CR విలువైన ల్యాండ్‌రోవర్ కారు గిఫ్ట్‌గా ఇచ్చిన విషయం తెలిసిందే.
News March 29, 2026
GK: జీవశాస్త్రం విశేషాలు

☛ మానవ శరీరంలో అతి చిన్న ఎముక: స్టెపిస్ (చెవిలో ఉంటుంది)
☛ అతి పెద్ద ఎముక: ఫీమర్ (తొడ ఎముక)
☛ అతిపెద్ద అవయవం: చర్మం
☛ కణజాలాల అధ్యయనాన్ని ఏమంటారు?: హిస్టాలజీ
☛ రక్త ప్రసరణ వ్యవస్థను కనుగొన్నది: విలియం హార్వే (ENG)
☛ రక్తపోటును కొలిచే పరికరం: స్పిగ్మోమానోమీటర్
☛ యూనివర్సల్ డోనర్ బ్లడ్ గ్రూప్: O నెగటివ్


