News December 17, 2025

టెక్కలి ఇండోర్ మైదానానికి మ‌హ‌ర్ద‌శ: మంత్రి అచ్చెన్న

image

గ‌త ప్ర‌భుత్వం మాదిరిగా కాకుండా అన్ని రంగాల‌కూ కూట‌మి ప్ర‌భుత్వం సమున్న‌త ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఈ మేరకు నిమ్మాడ క్యాంపు కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. టెక్క‌లి ఇండోర్ స్టేడియంకు మ‌హ‌ర్ద‌శ క‌ల్పించేందుకు నిర్ణ‌యించామన్నారు. త‌ద‌నుగుణంగా ప‌నులు చేప‌ట్టేందుకు కార్యాచ‌ర‌ణ రూపొందించామని స్పష్టం చేశారు. పాల‌న అంటే ఇచ్చిన మాట నిల‌బెట్టుకోవాలన్నారు.

Similar News

News December 25, 2025

శ్రీకాకుళం: భక్తిశ్రద్ధలతో క్రిస్మస్ జరుపుకోవాలి: కలెక్టర్

image

క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లాలోని క్రైస్తవులకు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. క్రీస్తు బోధనలు సమాజంలో ప్రేమ, కరుణ, శాంతిని పెంపొందిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలన్నారు. అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.