News July 2, 2024
డయేరియా క్యాంపెయిన్ ద్వారా విస్తృత అవగాహన: కలెక్టర్ సృజన

రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా జులై 1 సోమవారం నుంచి ఆగస్టు 31 వరకు స్టాప్ డయేరియా క్యాంపెయిన్ ద్వారా విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ సృజన ఆదేశించారు. విజయవాడ కలెక్టరేట్‌లో డీఎమ్‌హెచ్‌ఓ సుహాసినితో కలిసి కలెక్టర్ స్టాప్ డయేరియా పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమాల నిర్వహణలో అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు.
Similar News
News December 25, 2025
మచిలిపట్నం: కలెక్టరేట్‌లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

లోకానికి ప్రేమ, శాంతి, కరుణను బోధించిన మహోన్నత వ్యక్తి ఏసుప్రభువు అని జిల్లా కలెక్టర్ డి.కె. బాలాజీ కొనియాడారు. బుధవారం రాత్రి కలెక్టరేట్‌లోని ‘మీ కోసం’ సమావేశ మందిరంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కలెక్టర్ చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి, వారికి స్వయంగా తినిపించారు. అనంతరం అధికారులకు, సిబ్బందికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.