News August 28, 2024

డ్రోన్లతో విప్లవాత్మక మార్పులు: కోనసీమ కలెక్టర్

image

డ్రోన్ సాంకేతికత ద్వారా వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకు రావచ్చని అంబేడ్కర్ కోనసీమ కలెక్టర్ మహేష్ తెలిపారు. మంగళవారం అమలాపురం కలెక్టరేట్‌లో డ్రోన్ సాంకేతికతపై జిల్లాలోని సర్వేయర్స్‌కి శిక్షణా తరగతులు నిర్వహించారు. డ్రోన్ సాంకేతికతను అందిపుచ్చుకోవడం ద్వారా వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావచ్చని పేర్కొన్నారు. పంట పొలాల్లో పురుగులు, ఎరువులు పిచికారి చేయవచ్చునని తెలిపారు.

Similar News

News December 3, 2025

రాష్ట్రంలోనే.. రాజమహేంద్రవరానికి ఫస్ట్ ప్లేస్..!

image

రాష్ట్రంలో వాయు కాలుష్యం తక్కువ ఉన్న నగరాల్లో రాజమహేంద్రవరం ప్రథమస్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని మంగళవారం లోక్‌సభలో కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ ప్రకటించారు. రాజమహేంద్రవరంలో ధూళికణాలు 2017-18లో 85 మైక్రో గ్రాములు ఉండగా.. 2024-25 నాటికి 59 మైక్రోగ్రాములకు తగ్గినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో 10 నగరాల్లో కాలుష్యం తగ్గిందన్నారు.