News February 3, 2025
ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చిత్తూరు ఎంపీ

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నిర్వహించిన ప్రచారంలో చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీకి ఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలు ఆదివారం ఘనస్వాగతం పలికారు. ఎన్డీఏ అభ్యర్థిని గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు.
Similar News
News April 7, 2026
కుప్పం: కడసారి చూపు కోసం 3 నెలలుగా ఎదురుచూపు

కుప్పం (M) గుండ్ల మడుగుకు చెందిన సురేశ్ బతుకుతెరువు కోసం 15 ఏళ్లుగా సౌదీ అరేబియాలో ఎలక్ట్రిక్ పని చేస్తున్నాడు. జనవరి 27న విద్యుత్ షాక్‌తో సురేశ్ మృతి చెందాడు. సురేశ్ మృతదేహాన్ని సౌదీ నుంచి తీసుకువచ్చేందుకు 3 నెలలుగా కుటుంబ సభ్యులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. విషయం CM చంద్రబాబుకు తెలియడంతో కలెక్టర్ ద్వారా సౌదీ అధికారులతో సంప్రదింపులు జరిపి మృతదేహాన్ని కొద్దిసేపటి క్రితం బెంగళూరుకు తీసుకొచ్చారు.