News September 14, 2024

తిరుపతిలో ప్రకాశం జిల్లా విద్యార్థిపై కత్తితో దాడి

image

ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన విద్యార్థి లోకేశ్‌ తిరుపతి MBU యూనివర్షిటీలో చదువుతున్నాడు. అయితే శనివారం అతను ఓ థియేటర్‌లో సినిమాకు వెళ్లగా.. లోకేశ్‌ పై కార్తీక్ అనే యువకుడు కత్తితో దాడి చేశాడు. దాడి అనంతరం కార్తీక్‌తోపాటు మరో యువతి కావ్య పరారయ్యారని పోలీసులు తెలిపారు. అయితే ఈ దాడికి ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. కార్తీక్, కావ్యది సూళ్లూరుపేటగా గుర్తించారు.

Similar News

News December 20, 2025

Y.పాలెం: ‘అన్ని అంశాలపై శ్రద్ధ చూపాలి’

image

ప్రకాశం జిల్లాలోని యర్రగొండపాలెం మండలంలో అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నట్లు కేంద్ర ప్రభారి అధికారి శ్రీనివాసరావు అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ రాజాబాబు ఆధ్వర్యంలో ఆయన జిల్లా అధికారులతో శుక్రవారం సమావేశమయ్యారు. శ్రీనివాసరావు మాట్లాడుతూ.. కేంద్రం నిర్దేశించిన 39 అంశాల్లో కొన్ని అంశాలలో 100% లక్ష్యాలను సాధించారని, మిగిలిన అంశాలపై కూడా శ్రద్ధ చూపాలని సూచించారు.