News September 12, 2025
తిరుపతి: ఆన్‌లైన్ వ్యవసాయ కోర్సులకు దరఖాస్తులు

ఆచార్య ఎన్జీరంగా యూనివర్సిటీ బయో ఫెర్టిలైజర్స్- ప్రొడక్షన్& మేనేజ్మెంట్, తేనెటీగల పెంపకం విభాగాలలో తెలుగు మీడియంలో ఆన్‌లైన్ సర్టిఫికెట్ కోర్సులు అందిస్తుంది. ఆసక్తి కలిగిన యువత, రైతులు దరఖాస్తు చేసుకోవాలని శ్రీ వేంకటేశ్వర వ్యవసాయ కళాశాల కార్యాలయం పేర్కొంది. అర్హత, ఇతర వివరాలకు https://angrau.ac.in/ వెబ్ సైట్ ను చూడాలని సూచించారు. ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ సెప్టెంబర్18.
Similar News
News April 13, 2026
జడ్చర్ల: ఇంటర్ ఫలితాల్లో రాష్ట్రస్థాయి ర్యాంకులు

జడ్చర్ల పట్టణంలోని TGMRSJC G1 జడ్చర్ల విద్యార్థినులు ఆదివారం వెలువడిన ఇంటర్ ఫలితాల్లో రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించినట్లు ప్రిన్సిపల్ కల్పనా తెలిపారు. వారి వివరాలు..
1st MPC- షాజ్మీన్ నికత్-468/470
1st BPC- బి.మౌనిక-438/440
2nd MPC- పి.మౌనిక-983/1000
2nd BPC- నజూబ్ బేగం-990/1000 మార్కులు సాధించారు. ఈ సందర్భంగా అధ్యాపక బృందం విద్యార్థులను సన్మానించారు.
News April 13, 2026
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎండ తీవ్రత ఇలా..!

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. ఆదివారం జగిత్యాల జిల్లాలోని మల్లాపూర్, అల్లీపూర్‌లో అత్యధికంగా 41.6℃ ఉష్ణోగ్రత నమోదైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దూర్‌లో 41.3℃గా నమోదైంది. కరీంనగర్ జిల్లా గంగాధర, పెద్దపల్లి జిల్లా మల్యాలపల్లిలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 41.2℃గా నమోదయ్యాయి. ఎండ తీవ్రత కొనసాగుతుండడంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.