News November 18, 2025
తిరుపతి: రాష్ట్రపతి పర్యటన ఇలా..

తిరుమల శ్రీవారి దర్శనార్థం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈనెల 20న రానున్నారు. షెడ్యూల్ ఇలా..
➤20న 3.25PM: రేణిగుంటకు రాక
➤3.55PM: తిరుచానూరు ఆలయ దర్శనం
➤5.20PM: తిరుమలకు చేరిక
➤21న 9:30 AM: వరహాస్వామి దర్శనం
➤10AM: వేంకన్న దర్శనం
➤10:50AM: తిరుమల నుంచి పయనం
➤11:50AM: విమానాశ్రయం చేరుకుని ఢిల్లీకి తిరుగుప్రయాణం.
Similar News
News November 18, 2025
హనుమాన్ చాలీసా భావం – 13

సహస్ బదన్ తుమ్హారో యశగావై|
అసకహి శ్రీపతి కంఠ లగావై||
వేయి తలలు కలిగిన ఆదిశేషుడు కూడా ఆంజనేయుడి కీర్తిని గానం చేశాడు. శ్రీరాముడు ఆయనను ప్రేమతో ఆలింగనం చేసుకున్నాడు. ఈ నిష్కళంక సేవ, సాటిలేని భక్తి చాలా గొప్పది. సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడే ప్రశంసించి ఆలింగనం చేసుకోవడం భగవంతుని దయ, ప్రేమ పొందడానికి భక్తే ఉత్తమ మార్గమని, శ్రేయస్కరమని హనుమంతుడు నిరూపించాడు. <<-se>>#HANUMANCHALISA<<>>

నిర్మల్‌కు అవార్డు రావడం సంతోషకరం: కలెక్టర్

జిల్లాకు జలసంచాయ్-జన్ బాగీదారి అవార్డు లభించడం పట్ల కలెక్టర్ అభిలాష అభినవ్ సంతోషం వ్యక్తం చేశారు. అధికారుల సమష్టి కృషి, ప్రజల భాగస్వామ్యంతో ఈ ఘనత సాధ్యమైందని స్పష్టం చేశారు. దీనికి కృషిచేసిన అధికారులకు, సహకారాన్ని అందించిన ప్రజలందరికీ కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవార్డు వారందరికీ చెందుతుందని తెలిపారు. అవార్డు లభించినందుకు అదనపు కలెక్టర్లు, పలువురు సంతోషం వ్యక్తం చేశారు.