News July 14, 2024

తిరుపతి: CM పేరు లేకపోవడంపై విమర్శలు

image

తిరుపతి జిల్లా బీఎన్ కండ్రిగ మండలం పుత్తేరిలో రైతు సేవా కేంద్ర భవనం ప్రారంభించారు. సంబంధిత శిలాఫలకంలో సీఎం చంద్రబాబు ఫొటో పెట్టినా.. ఆయన పేరును మాత్రం విస్మరించారు. ఎలాంటి ప్రొటోకాల్ లేని స్థానికుల పేర్లును సైతం అందులో పెట్టి సీఎం పేరు విస్మరించడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ విషయమై స్థానిక టీడీపీ నేతలు గుర్రుగా ఉన్నారు.

Similar News

News February 24, 2026

సదుం: అవకతవకలకు పాల్పడ్డ BPM సస్పెండ్

image

సదుం మండలం చెరుకువారిపల్లి బ్రాంచ్ తపాలయ కార్యాలయంలో ఓ ఉద్యోగి పలువురి ఖాతాదారుల సొమ్ము దుర్వినియోగమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఖాతాదారుల పాసుపుస్తకాలను పుంగనూరు డివిజనల్ ఇన్‌స్పెక్టర్ మోహన్ పరిశీలించారు. అవకతవకలు జరిగినట్లు నిర్ధారించి BPM ధనలక్ష్మిని సస్పెండ్ చేశారు. మొత్తం ఖాతాలను పరిశీలించేందుకు కొద్ది రోజుల సమయం పడుతుందన్నారు.