News October 25, 2025
తుపాన్ హెచ్చరికలు.. కలెక్టర్ సమీక్ష

తుపాన్ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి అధికారులతో సమీక్షించారు. 1513 చెరువుల గట్ల పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని, ఇసుక బస్తాలు సిద్ధం చేయాలని ఆదేశించారు. జిల్లా, మండలాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి, తీవ్ర గాలుల సమయంలో బయటకు రావద్దని, నదుల్లోకి వెళ్లవద్దని కోరారు.
Similar News
News October 26, 2025
రేపు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రద్దు

కడప జిల్లాలో అధిక వర్షపాతం కృషి అవకాశం ఉన్నందున సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించవలసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించి రాకూడదని తెలిపారు. వృద్ధులు మహిళలు వికలాంగులు రావద్దని అన్నారు.
News October 26, 2025
DRDOలో ఇంటర్న్‌షిప్ చేయాలనుకుంటున్నారా?

<
News October 26, 2025
జన్నారం: భార్యను కత్తెరతో పొడిచిన భర్త

జన్నారం మం. చింతగూడలో భార్యపై భర్త కత్తెరతో దాడి చేశాడు. బంధువుల ప్రకారం.. జగిత్యాల జి. స్తంభంపెల్లి వాసి అశోక్ చింతగూడ వాసి అనితను 2020లో పెళ్లి చేసుకున్నాడు. గొడవల కారణంగా దుబాయ్ వెళ్లిన అశోక్ గురువారం తిరిగి వచ్చాడు. శనివారం ఆమె పుట్టింటికి వెళ్లి కత్తెరతో విచక్షణారహితంగా దాడి చేశాడు. బంధువులు MNCL ఆస్పత్రికి తరలించారు. ఫిర్యాదు లేకపోయినా కేసు నమోదు చేసేందుకు వెళ్తున్నట్లు SI తెలిపారు.


