News January 1, 2026

తూ.గో: ఆదిత్య వర్సిటీ ప్రో-ఛాన్సలర్‌కు జాతీయ స్థాయి అవార్డు

image

సూరంపాలెం ఆదిత్య యూనివర్సిటీ ప్రో-ఛాన్సలర్ డాక్టర్ ఎన్. సతీశ్ రెడ్డికి ప్రతిష్ఠాత్మక ‘ఎడ్యుకేషన్ చేంజ్ మేకర్’ అవార్డు లభించింది. విజయవాడలో జరిగిన ICT అకాడమీ బ్రిడ్జ్ కాన్ఫరెన్స్‌లో ఆయన ఈ పురస్కారం అందుకున్నట్లు ఛాన్సలర్ నల్లమిల్లి శేషారెడ్డి గురువారం తెలిపారు. ఈ గుర్తింపు లభించడంపై వర్సిటీ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. అవార్డు గ్రహీతను అధ్యాపకులు, సిబ్బంది అభినందించారు.

Similar News

News January 3, 2026

ఈ నెల 3న రాజమండ్రిలో పర్యటించనున్న కమిషన్ చైర్‌పర్సన్

image

ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ జనవరి 3న తూ.గో జిల్లాలో పర్యటించనున్నట్లు జిల్లా స్త్రీ శిశు సంక్షేమ అధికారులు శుక్రవారం తెలిపారు. ఆ రోజు ఉదయం 8.30 గంటలకు గుంటూరు జిల్లా తాడేపల్లి నుంచి రోడ్డుమార్గం ద్వారా బయలుదేరి 11 గంటలకు రాజమండ్రి చేరుకుంటారన్నారు. 12 గంటలకు రాజమండ్రిలో నిర్వహించనున్న ‘మహిళా విద్యావేత్తల సాధికారత –వృత్తి & వ్యక్తిగత సమతుల్యత’ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు.