News January 10, 2026

తూ.గో: నిమ్మ ధర డమాల్.. నష్టాల్లో రైతులు

image

తూ.గో.లో నిమ్మకాయల ధరలు పడిపోవడంతో సాగుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత జూన్‌లో 50 కిలోల బస్తా ధర రూ.2 వేలు ఉండగా, ప్రస్తుతం సగానికి తగ్గిందని ఆరోపిస్తున్నారు. కనీసం కోత కూలీలు, రవాణా ఖర్చులు కూడా దక్కడం లేదని వాపోతున్నారు. ప్రధానంగా దేవరపల్లి, నల్లజర్ల, గోపాలపురం నుంచి ఇతర మండలాల్లో 3,200 హెక్టార్లలో నిమ్మ సాగు చేస్తున్న రైతులు గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నారు.

Similar News

News February 10, 2026

RJY: వెట్టి విమోచన చట్టం @ 50 ఏళ్లు.. పోస్టర్ ఆవిష్కరణ

image

వెట్టి విమోచన చట్టం అమలుకు 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోమవారం రాజమండ్రి కలెక్టరేట్‌లో ప్రత్యేక అవగాహన పోస్టర్‌ను విడుదల చేశారు. కలెక్టర్ కీర్తి చేకూరి, జాయింట్ కలెక్టర్ మేఘ స్వరూప్, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా దీనిని ఆవిష్కరించారు. చట్టం ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన కల్పించడమే తమ లక్ష్యమని వెట్టి విమోచన కోయిలేషన్ జిల్లా కన్వీనర్ విజయనిర్మల, ఆంజనేయులు తెలిపారు.