News August 8, 2024
తూ.గో: 17 మంది తహశీల్దార్లకు పోస్టింగ్స్

17 మంది తహశీల్దార్లకు పోస్టింగ్స్ ఇస్తూ తూ.గో కలెక్టర్ ప్రశాంతి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రమణి (బిక్కవోలు), సుస్వాగతం (కోరుకొండ), సుజాత (రాజమండ్రి రూరల్), సరస్వతి (గోకవరం), పోసిబాబు (కడియం), రమేష్ (రాజమండ్రి అర్బన్), మేరీకమ్మ (చాగల్లు), నాగరాజు నాయక్ (నిడదవోలు), అచ్యుత కుమారి (పెరవలి), రవీంద్రనాథ్ (తాళ్లపూడి), కనకరాజు (కొవ్వూరు), ప్రసాద్ (ఉండ్రాజవరం), ఐదుగురికి ప్లేసులు కేటాయించారు.
Similar News
News December 8, 2025
నిడదవోలు మున్సిపాలిటీలో తారుమారైన పార్టీ బలాలు

నిడదవోలు మున్సిపాలిటీలో రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోయాయి. గత ఎన్నికల్లో 28 స్థానాలకు గాను 27 గెలుచుకున్న వైసీపీ బలం ప్రస్తుతం 12కు పడిపోయింది. ఒక్క కౌన్సిలర్ లేని జనసేన ఏకంగా 15 మంది సభ్యులతో పాటు ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పీఠాలను దక్కించుకుంది. ఇక్కడి జనసేన ఎమ్మెల్యే మంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఆ పార్టీకి కలిసొచ్చింది. ఇదే సమయంలో టీడీపీ ఇక్కడ ఉనికి కోల్పోవడంతో రాజకీయంగా చర్చనీయాంశమైంది.
News December 8, 2025
రాజమండ్రి: నేడు PGRS కార్యక్రమం

డిసెంబర్ 8న (సోమవారం) జిల్లా వ్యాప్తంగా కలెక్టరేట్ నుంచి సచివాలయాల వరకు PGRS కార్యక్రమం యథాతథంగా జరుగుతుందని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, వాటిని తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పౌర సేవల కోసం వాట్సాప్ నంబర్ 95523 00009 అందుబాటులో ఉందని తెలిపారు. ఫిర్యాదుదారులు దీనిని వినియోగించుకోవాలని ఆమె సూచించారు.