News November 30, 2025

దోసకాయలపల్లిలో దారుణ హత్య

image

కోరుకొండ మండలం దోసకాయలపల్లిలో ఆదివారం దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పిల్లి ఆనంద్‌ (30)ను కత్తితో నరికి దారుణంగా హత్య చేశారు. వరుసకు బంధువు అయిన ములకల్లంకకు చెందిన వ్యక్తే ఈ ఘాతుకానికి పాల్పడి పరారైనట్లు పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

Similar News

News February 12, 2026

గోదావరి పుష్కరాలు.. ట్రాఫిక్ మళ్లింపుపై కలెక్టర్ పరిశీలన

image

2027 గోదావరి పుష్కరాల నేపథ్యంలో నగరంలోకి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాల రాకపోకలు, ట్రాఫిక్ మళ్లింపు, పార్కింగ్ సౌకర్యాల ఏర్పాటుపై కలెక్టర్ కీర్తి చేకూరి బుధవారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ ట్రావెల్స్, మోటార్ సైకిళ్లు తదితర వాహనాలకు సంబంధించి సమగ్ర రూట్ మ్యాప్ రూపొందించాల్సిన అవసరంపై అధికారులతో చర్చించారు. మహాశివరాత్రి ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు.