News February 12, 2025
ధర్మవరంలో ఈ నెల 16న సీనియర్ హాకీ ఎంపిక పోటీలు

ధర్మవరంలోని హైస్కూల్ గ్రౌండ్లో ఈ నెల 16న సీనియర్ పురుషుల హాకీ ఎంపిక పోటీలు జరుగుతాయని అసోసియేషన్ సెక్రటరీ సూర్యప్రకాశ్ పేర్కొన్నారు. ఎంపికైన క్రీడాకారులు మార్చి నెలలో గుంటూరులో జరిగే 15వ రాష్ట్రస్థాయి హాకీ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఈ ఎంపిక పోటీల్లో పాల్గొనే సీనియర్ క్రీడాకారులు 01-01-1991 తర్వాత జన్మించి ఉండాలన్నారు. అభ్యర్థులు ఆధార్ కార్డు, బర్త్ సర్టిఫికెట్ తీసుకురావాలని కోరారు.
Similar News
News November 7, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 07, శుక్రవారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 5.03 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.17 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.00 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.06 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.42 గంటలకు
✒ ఇష: రాత్రి 6.57 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News November 7, 2025
పెద్దపల్లి: చిట్టీలు వేస్తున్నారా..? జర జాగ్రత్త..!

అధిక లాభాలు వస్తాయని నమ్మబలికి చిట్టీల పేరుతో ప్రజల వద్ద నుంచి డబ్బులు వసూలు చేసిన పెద్దపల్లి భరత్‌నగర్‌కు చెందిన ఠాకూర్ హనుమాన్ ప్రసాద్‌ను PDPL టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. సుమారు 40 మందిని మోసగించి, గత డిసెంబర్ నుంచి పరారీలో ఉన్న అతడిని ప్రత్యేక బృందం పట్టుకుంది. రిమాండ్‌కు హాజరుపరచనున్నట్లు SI లక్ష్మణ్ రావు తెలిపారు. ఇంకా అతడి బాధితులు ఎవరైనా ఉంటే పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని సూచించారు.
News November 7, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.


