News December 17, 2024

ధర్మారం: తమ్ముడిని చంపేందుకు యత్నించిన అన్న

image

ధర్మారం మండలం రామయ్యపల్లెలో <<14895086>>తమ్ముడిపై <<>>అన్న దాడి చేసిన విషయం తెలిసిందే. స్థానికుల వివరాల ప్రకారం.. తండ్రి మల్లయ్య శంకరయ్యకు, లింగయ్యకు 12 గుంటల భూమిని సమానంగా పంచాడు. ఈ విషయంలో కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. నిన్న శంకరయ్య కుమారుడు బాలయ్యకు లింగయ్యకు పొలం సరిహద్దుల విషయంలో గొడవ జరిగింది. విషయం తెలుసుకున్న శంకరయ్య లింగయ్యపై కట్టెలతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. కేసు నమోదైంది.

Similar News

News February 20, 2026

KNR: ‘పదో తరగతి పరీక్షలు ముగిసే వరకు సెలవుల్లేవు’

image

వచ్చే నెల 14నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యాశాఖ సిబ్బందికి పరీక్షలు ముగిసే వరకు సెలవులు రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ పమేలా సత్పతి ప్రకటించారు. గురువారం కలెక్టరేట్‌లో విద్యాశాఖ అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ప్రతి వారం ప్రత్యేక అధికారులు తమకు కేటాయించిన పాఠశాలలను తప్పనిసరిగా సందర్శించి,100% ఉత్తీర్ణత సాధించేలా వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు.