News December 15, 2025

ధారూర్‌ మండలంలోని సర్పంచ్‌‌లు వీళ్లే..

image

ధారూర్‌ మండలంలోని ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.
అల్లాపూర్-విజయలక్ష్మీ
తరిగొప్పుల-అంజిలయ్య
అంతారం-సువర్ణ
అల్లీపూర్-వీరేశం
చింతకుంట-చంద్రయ్య
కెరెల్లీ-పద్మమ్మ
కొండాపూర్ కుర్ద్-స్వాత

Similar News

News December 19, 2025

కడప: ప్రజలకు APS RTC గుడ్ న్యూస్..!

image

YSR కడప జిల్లాలోని ప్రజలకు APS RTC శుభవార్త తెలిపింది. APS RTC కార్గో విభాగం డిసెంబర్ 20 నుంచి 2026 జనవరి 19 వరకు డోర్ డెలివరీ మాసోత్సవాన్ని నిర్వహిస్తోంది. రాష్ట్రంలోని 84 ముఖ్య పట్టణాల్లో 10 కిలోమీటర్ల పరిధిలో, 50 కేజీల వరకు సరుకులను నేరుగా ఇంటి వద్దకే చేరవేసే ఈ సేవ ప్రజలకు ఎంతో ఉపయోగకరమని అధికారులు తెలిపారు. ఈ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News December 19, 2025

జిల్లా వ్యాప్తంగా శక్తి బృందాల అవగాహన సదస్సు

image

SP ధీరజ్ ఆదేశాల మేరకు విద్యార్థినుల భద్రతే లక్ష్యంగా అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా శక్తి బృందాలు అవగాహన సదస్సులు నిర్వహించాయి. పాఠశాలలు, కళాశాలల్లో పోక్సో చట్టం, గుడ్ టచ్.. బ్యాడ్ టచ్, బాల్య వివాహాల నివారణపై విద్యార్థులకు వివరించారు. లైంగిక వేధింపులు ఎదురైతే భయపడకుండా ఫిర్యాదు చేయాలన్నారు. అత్యవసర సమయంలో డయల్ 112, శక్తి యాప్ వినియోగంపై ప్రాక్టికల్ అవగాహన కల్పించారు.

News December 19, 2025

రొనాల్డో బాడీ అదుర్స్.. VIRAL

image

పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫొటో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. 40 ఏళ్ల వయసులో 8 ప్యాక్స్‌తో పాటు ఫుల్ ఫిట్‌గా ఉన్నారని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. డైట్, ఫిట్‌నెస్ పట్ల రొనాల్డో డెడికేషన్ అద్భుతం అని కొనియాడుతున్నారు. అతడి బాడీ ఫ్యాట్ పర్సెంటేజీ కేవలం 7% మాత్రమే ఉంటుంది.