News January 21, 2026
నంద్యాల చిన్నారి ప్రపంచ ఘనత

నంద్యాల జిల్లా నెరవాటి స్కూల్‌కు చెందిన మూడో తరగతి విద్యార్థిని కె.నాగసారిక వరల్డ్‌వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించారని కలెక్టర్ రాజకుమారి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఆమె నాగసారికను సత్కరించారు. 28 సెకన్లలో 100 హిందీ పదాలను వేగంగా ఉచ్చరించి ఈ రికార్డు నెలకొల్పినట్లు వివరించారు. ఈ విజయం జిల్లాకు గర్వకారణమని, పాఠశాల విద్యా ప్రమాణాలకు నిదర్శనమని ఆమె అభినందించారు.
Similar News
News February 1, 2026
LIVE: లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెడుతున్న నిర్మల

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వార్షిక బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెడుతున్నారు. పైన ఉన్న ప్లే బటన్ నొక్కి LIVE చూడొచ్చు.
News February 1, 2026
‘మహామాఘి’ అంటే తెలుసా?

ఏడాదిలో వచ్చే 12 పౌర్ణమిలలో మాఘ పౌర్ణమి అతి పవిత్రమైనది. అందుకే దీనిని ‘మహామాఘి’ అంటారు. ఈరోజున చంద్రుడు మఖ నక్షత్రంతో ఉండటం వల్ల ఈ పేరు వచ్చింది. ఇది హరిహరులకు ప్రీతికరమైన రోజు. ఈ మాసంలో దేవతలందరూ గంగానదిలో నివసిస్తారట. అందుకే నేడు చేసే నదీ స్నానం అనంతమైన పుణ్యఫలాన్ని, మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ఈ పర్వదినం మానవాళికి ఆధ్యాత్మిక శక్తిని, ఆరోగ్యకరమైన జీవనానికి కావలసిన సంకల్పాన్ని అందిస్తుంది.
News February 1, 2026
NABARDలో 162 పోస్టులు.. దరఖాస్తుకు ఎల్లుండే లాస్ట్ డేట్

<


