News July 27, 2024
నంద్యాల: పూర్తిగా జలాధివాసం కానున్న సంగమేశ్వరాలయం

కొత్తపల్లి మండలం పరిధిలో కృష్ణా నది తీరాన వెలసిన సంగమేశ్వరాలయం శ్రీశైలం వెనుక జలాలలో శిఖరంతో సహా పూర్తిగా జలాధివాసం కానుంది. తాజాగా కురిసిన వర్షాలతో ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పోటెత్తడంతో సంగమేశ్వరాలయం కృష్ణా నదిలో జలాధివాసమైంది. ఆలయంలో కొలువైన వేపదార శివలింగం దర్శనం 7 నెలల తర్వాత ఉండవచ్చని ఆలయ అర్చకులు తెలకపల్లి గ్రామశర్మ తెలిపారు.
Similar News
News January 1, 2026
నిర్మాణ పనులపై 1% సెస్ తప్పనిసరి: కలెక్టర్

అన్ని ప్రభుత్వ శాఖలు చేపడుతున్న నిర్మాణ పనుల వ్యయంపై ఒక శాతం సెస్‌ను వెంటనే కార్మిక శాఖకు చెల్లించాలని కలెక్టర్ డా. ఏ.సిరి ఆదేశించారు. కర్నూల్ కలెక్టరేట్లో జిల్లా కార్మిక సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వారంలోగా సెస్ జమ చేసి వివరాలు నివేదికగా సమర్పించాలని అధికారులకు సూచించారు.