News March 18, 2025

నరసరావుపేట: బాలలకు ఆధార్ నమోదు చేపట్టాలి

image

జిల్లాలోని బాలలకు ఆధార్ నమోదు కార్యక్రమం చేపట్టాలని జిల్లా కలెక్టర్ అరుణబాబు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మార్చి నెలలో రెండు దఫాలుగా ఆధార్ క్యాంపులు చేపట్టాలని అధికారులకు సూచించారు. 19-22 వరకూ, 25-28 వరకూ మొత్తం 8 రోజుల పాటూ పాటు క్యాంపులు ఈ క్యాంపుల ద్వారా జిల్లాలో 20వేల మంది బాలలకు ఆధర్ ఆధార్ కార్యక్రమం నిర్వహించాలని పేర్కొన్నారు.

Similar News

News February 22, 2026

మచిలీపట్నంలో యువకుడు ఆత్మహత్య

image

మచిలీపట్నంలో యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. కాసానిగూడేనికి చెందిన ఈడే గిరీష్ (28) ఆర్ధిక లావాదేవీల భారంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. నిమ్మకూరులోని ఓ కంపెనీలో సెక్యూరిటీ గార్డ్‌గా గిరీష్ పని చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News February 22, 2026

ALERT: ఇవి ఫేక్ యూనివర్సిటీలు

image

దేశంలో 32 యూనివర్సిటీలను నకిలీవిగా గుర్తిస్తూ UGC చేసిన ప్రకటన విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తోంది. ఇలాంటి కాలేజీల్లో చదివే డిగ్రీలకు గుర్తింపు ఉండదు. ఉద్యోగాలకు, ఉన్నత చదువులకు సర్టిఫికెట్స్ చెల్లవు. AP గుంటూరులో క్రైస్ట్ న్యూ టెస్టమెంట్, విశాఖలో బైబిల్ ఓపెన్ వర్సిటీలు ఫేక్ అని UGC తెలిపింది. ఈ జాబితాలో ఢిల్లీ(12) టాప్‌లో ఉండగా UP, KA, MH, కేరళలోనూ నకిలీ వర్సిటీలున్నాయి. TGలో లేవు.

News February 22, 2026

విశాఖ: చందనోత్సవం ముందే పనులు పూర్తి అవుతాయా?

image

సింహాచలం దేవస్థానంలో ప్రసాద్ పథకం పనులు జరుగుతున్నాయి. ఏప్రిల్ 20న జరిగే చందనోత్సవంలోగా పనుల పురోగతిపై సందేహాలు వస్తున్నాయి. రూ.5.40 కోట్ల బస్ కాంప్లెక్స్ 80% పూర్తయినప్పటికీ, మెట్లమార్గం అభివృద్ధి,యాంపీ థియేటర్, ఎలివేటర్, పార్కింగ్, యాగశాల వంటి పనులు ఇంకా మిగిలే ఉన్నాయి. చందనోత్సవానికి ముందే అవసరమైన నిర్మాణాలు పూర్తిచేసి భక్తులకు అందుబాటులోకి తేవాలని దేవస్థాన అధికారులు పర్యాటక శాఖను కోరుతున్నారు.