News November 20, 2024
నల్గొండకు రేవంత్ రెడ్డి..?

సీఎం రేవంత్ రెడ్డి ఈ నెలాఖరులో నల్గొండ జిల్లాకు రానున్నారు. ఈ నెలాఖరులో జిల్లాలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే కలెక్టర్ ఇలా త్రిపాఠి బ్రాహ్మణ వెల్లంల – ఉదయ సముద్రం ప్రాజెక్టును సందర్శించారు. రిజర్వాయర్, పంపుహౌస్, పైలాన్, హెలిప్యాడ్ ప్రాంతాలను పరిశీలించారు.
Similar News
News February 25, 2026
నల్గొండ: ఇంటర్ పరీక్షలకు 45 సెంటర్స్

నల్గొండ జిల్లాలో నేటి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కలెక్టర్ బి.చంద్రశేఖర్ మంగళవారం సమీక్ష నిర్వహించి వివరాలు వెల్లడించారు. జిల్లావ్యాప్తంగా 45 కేంద్రాలలో 27,018 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. కేంద్రాల వద్ద తాగునీరు, విద్యుత్ వంటి సౌకర్యాలు కల్పించాలని, విద్యార్థులు సకాలంలో చేరుకోవాలని అధికారులు సూచించారు.