News December 29, 2025
నల్గొండ జిల్లాలో యూరియా కొరత లేదు: కలెక్టర్

నల్గొండ జిల్లాలో యూరియాకు ఎలాంటి కొరత లేదని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సోమవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. రబీ సీజన్‌లో జిల్లాకు అవసరమైన యూరియాను ప్రభుత్వం ఎప్పటికప్పుడు సరఫరా చేస్తోందన్నారు. ప్రస్తుతం జిల్లాలో 13,936 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని వెల్లడించారు. అధికంగా యూరియా విక్రయిస్తే డీలర్లపై కఠిన చర్యలు, లైసెన్సుల రద్దు చేస్తామని హెచ్చరించారు.
Similar News
News December 30, 2025
నల్గొండ జిల్లాలో సరిపడా యూరియా నిల్వలు: కలెక్టర్

నల్గొండ జిల్లాలో యూరియాకు ఎలాంటి కొరత లేదని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు. సోమవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్ మాట్లాడుతూ.. రబీ సీజన్‌కు అవసరమైన యూరియా నిల్వలు జిల్లాలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు.