News July 20, 2024
నల్గొండ: ట్రాక్టర్ బోల్తా, డ్రైవర్ మృతి

పొలం దున్నుతుండగా ట్రాక్టర్ పల్టీ కొట్టడంతో డ్రైవర్ మృతి చెందిన ఘటన నార్కట్ పల్లి మండలం పల్లెపహాడ్‌లో జరిగింది. ఎస్సై అంతిరెడ్డి వివరాలిలా.. పొలం దున్నుతుండగా ట్రాక్టర్ బోల్తా పడింది. డ్రైవర్ మంటిపల్లి నర్శింహా బురదలో ఇరుక్కుపోయి ఊపిరి ఆడక మృతిచెందాడు. మృతుడి భార్య యాదమ్మ ఫిర్యాదుతో కేసు నమోదైంది.
Similar News
News December 31, 2025
ఓటరు జాబితా సవరణ వేగవంతం చేయాలి: అదనపు కలెక్టర్

ఓటరు జాబితా ప్రత్యేక సవరణ మ్యాపింగ్‌ను గడువులోగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ ఆదేశించారు. మంగళవారం తహశీల్దార్లతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. ఇంటింటి సర్వే ద్వారా వివరాలను పక్కాగా నమోదు చేయాలని, డూప్లికేషన్ లేకుండా చూడాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న ఫామ్-8 దరఖాస్తులను వెంటనే పరిష్కరించి, వంద శాతం లక్ష్యాన్ని చేరుకోవాలని అధికారులను ఆదేశించారు.