News March 21, 2025
నల్గొండ ఫస్ట్.. సూర్యాపేటకు ఫోర్త్ ప్లేస్..!

రాష్ట్రంలో ఏ జిల్లాలోనూ లేని విధంగా నల్గొండలోనే అత్యధిక వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. 2,37,664 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లతో NLG మొదటి స్థానంలో ఉండగా.. 1,54,224 కనెక్షన్లతో సూర్యాపేట నాల్గో స్థానంలో ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో 1,17,477 వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. అన్ని కేటగిరీల విద్యుత్ కనెక్షన్ల పరంగా చూస్తే.. నల్గొండ ఐదో స్థానంలో నిలిచింది.
Similar News
News December 28, 2025
న్యూ ఇయర్.. నల్గొండ జిల్లా ఎస్పీ హెచ్చరిక

నూతన సంవత్సర వేడుకల వేళ నిబంధనలు అతిక్రమించి అతిగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ శరత్ చంద్ర పవార్ హెచ్చరించారు. వేడుకల పేరుతో రహదారులపై హంగామా చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. కొత్త ఏడాది వేడుకలపై పోలీసులు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. అతివేగం, ర్యాష్ డ్రైవింగ్‌ల వల్ల ప్రాణాపాయం పొంచి ఉందని, ప్రజలంతా పోలీసులకు సహకరించి శాంతియుత వాతావరణంలో వేడుకలు జరుపుకోవాలని కోరారు.