News March 7, 2026
నల్లమలలో డ్రోన్ నిఘా!

అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో వన్యప్రాణుల రక్షణకు అటవీశాఖ డ్రోన్లను రంగంలోకి దించింది. వేటగాళ్ల కదలికలు, అడవి ఆక్రమణలు, కార్చిచ్చును పసిగట్టేందుకు సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఇవి 4 కి.మీ. దూరం వరకు నిఘా ఉంచుతాయని రేంజ్ ఆఫీసర్ వీరేశ్ తెలిపారు. అడవి జంతువులకు ఇక మరింత భద్రత లభించనుంది.
Similar News
News March 8, 2026
అనకాపల్లి జిల్లాలో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య

గొలుగొండ మండలం ఏఎల్ పురం ప్రభుత్వ హైస్కూల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. సమాచారం అందుకున్న ఎస్సై రిషికేశ్వరరావు ఘటన స్థలానికి వెళ్లి దర్యాప్తు ప్రారంభించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులను ప్రశ్నించి ఘటనకు సంబంధించిన వివరాలు రాబడుతున్నారు. ఆత్మహత్య చేసుకున్న కారణాలు తెలియాల్సి ఉంది. త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఎస్ఐ పేర్కొన్నారు.
News March 8, 2026
ఈరోజు నమాజ్ వేళలు (08-3-2026) ఆదివారం

♦︎ సెహర్: తెల్లవారుజామున 5.18 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.31 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.27 గంటలకు
♦︎ అసర్: మధ్యాహ్నం 3.50 గంటలకు
♦︎ ఇఫ్తార్: సాయంత్రం 6.25 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.37 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News March 8, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.


