News February 10, 2025

నిర్మల్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

1.నిర్మల్: నిర్మల్ జిల్లాకు త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి2.లోకేశ్వరం: ఫోన్ విషయంలో గొడవ.. చెరువులో దూకిన మహిళ3.లక్ష్మణాచంద మండలంలో 75,281 ధాన్యం సంచులు మాయం4.భైంసాలో 40 టన్నుల పీడీఎస్ బియ్యం సీజ్5.కుబీర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి గాయాలు6.నిర్మల్ : బస్ డిపో వద్ద ఆటో బోల్తా ఒకరికి తీవ్ర గాయాలు

Similar News

News February 4, 2026

రామారెడ్డి: విద్యుత్ షాక్‌తో ప్రైవేట్ లైన్‌మెన్ మృతి

image

రామారెడ్డికి చెందిన ప్రైవేట్ విద్యుత్ లైన్‌మెన్ కాటం రవి విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం సాయంత్రం గ్రామంలో స్తంభంపై విద్యుత్ తీగలు సరిచేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ సరఫరా అయ్యింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. మృతుని భార్య ఇటీవల వార్డ్ మెంబర్‌గా గెలుపొందారు. రవి మృతితో గ్రామంలో విషాదఛాయాలు అలుముకున్నాయి.

News February 4, 2026

లెక్కింపు కేంద్రంలో ఏర్పాట్లు చేయాలి: గద్వాల కలెక్టర్

image

మున్సిపల్ ఎన్నికల బ్యాలెట్ పేపర్ల లెక్కింపుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపట్టాలని గద్వాల కలెక్టర్ సంతోష్ సంబంధిత అధికారులకు సూచించారు. అలంపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పోలింగ్ సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని ఏర్పాటు చేయగా బుధవారం సందర్శించి పరిశీలించారు. పోలింగ్ సామాగ్రి పంపిణీ సజావుగా జరిగేందుకు వార్డుల వారీగా కౌంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. విధుల్లో పాల్గొనే అధికారులకు అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు.

News February 4, 2026

DANGER: పచ్చి ఉల్లిపాయలు తింటున్నారా?

image

బిర్యానీతో పాటు పచ్చి ఉల్లిపాయలు కలిపి తింటే టేస్ట్ అదిరిపోతుంది కదా. కానీ వాటిని సరిగా శుభ్రం చేయకపోతే గ్యాస్, ఉబ్బరం, కడుపు నొప్పి, సిస్టిక్ సిర్రోసిస్ వంటి జీర్ణ సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. అలాగే గుండెల్లో మంట, నోటి దుర్వాసన వస్తాయి. కాబట్టి వీటిని తినే ముందు శుభ్రంగా కడిగి తినాలి. వీటిని తినడం వల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి కాబట్టి మితంగా తీసుకోవాలని సూచిస్తున్నారు.