News March 20, 2025

నిర్మల్: ‘పరీక్ష కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలి’

image

పదవ తరగతి పరీక్ష కేంద్రాల వద్ద అన్ని సౌకర్యాలు కల్పించాలని జిల్లా అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో పదో తరగతి పరీక్ష కేంద్రాల ప్రైవేటు పాఠశాలల కరస్పాండెంట్లు ముఖ్య పర్యవేక్షకులు శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. 47 పరీక్ష కేంద్రాల్లో 10 ప్రైవేట్ పాఠశాలల్లో ఉన్నాయన్నారు.

Similar News

News February 21, 2026

HYD: ఒక్క రోజు ఛాన్స్.. ఇన్వెస్ట్‌మెంట్ బజార్

image

తెలంగాణ ప్రభుత్వం ఇంధన రంగంలో సరికొత్త విప్లవానికి తెరలేపింది. ఇంధన సామర్థ్య ప్రాజెక్టులను పరుగులు పెట్టించేందుకు TGREDCO ఆధ్వర్యంలో HYDలో ఒకే ఒక్క రోజు “ఇన్వెస్ట్‌మెంట్ బజార్” నిర్వహిస్తున్నారు. ప్రాజెక్ట్ డెవలపర్లు, ఇన్వెస్టర్లు, బ్యాంకర్లను ఒకే వేదికపైకి చేర్చి, కోట్లాది రూపాయల నిధులు సమకూర్చడమే దీని లక్ష్యం. రాయితీలతో కూడిన వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఇది ఒక సువర్ణావకాశం.

ఇంటర్ పరీక్షలకు పటిష్ట బందోబస్త్: నెల్లూరు SP

image

ఇంటర్ పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు చేసినట్లు SP అజిత తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. పరీక్షా కేంద్రం సమీపంలో ఉండే జిరాక్స్‌ సెంటర్లను మూసివేస్తున్నట్లు వివరించారు. మాస్ కాపీయింగ్, మాల్ ప్రాక్టీస్ వంటి చర్యలకు విద్యార్థులు ఎవరైనా పాల్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నెల 23 నుంచి మార్చి 24 వరకు పరీక్షలు జరగనున్నాయి.