News July 27, 2024
నిర్వాసితులకు నగదు, నిత్యావసరాల అందజేత

తణుకు మండలం దువ్వ గ్రామంలో ముంపు నిర్వాసితులకు నగదుతో పాటు నిత్యావసర వస్తువులను శనివారం అందజేశారు. రాష్ట్ర మంత్రులు కింజరపు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, వంగలపూడి అనిత, కలెక్టర్ నాగరాణి, తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ చేతులమీదుగా ఒక్కొక్కరికి రూ.3 వేలు నగదు, 25 కిలోల బియ్యం, వస్తువులను పంపిణీ చేశారు.
Similar News
News February 15, 2026
ఆకివీడు: 400 ఏళ్ల చరిత్ర కలిగిన పంచముఖ అమృతలింగేశ్వరుడు

ఆకివీడు మండలం ఐభీమవరంలో పంచముఖ అమృత లింగేశ్వర స్వామి ఆలయం ఉంది. ఈ స్వామి లింగరూపంలో నాలుగు దిక్కులు నాలుగు ముఖాలు, ఊర్ధ్వ దిక్కున (పైన) ఇంకో ముఖంతో కలిపి 5 ముఖాలతో భక్తులకు దర్శనం ఇస్తుంటారు. ఇది సుమారు 400ల ఏళ్ల నాటి ఆలయంగా ఇది ప్రసిద్ధి చెందింది. మహా శివరాత్రి రోజు స్వామివారికి కళ్యాణం, తెల్లవారుజామునుంచే అభిషేకలు, లింగోద్భవ సమయంలో అభిషేకం నిర్వహించనున్నట్లు అర్చకుడు నాని తెలిపారు.