News November 29, 2025
నెల్లూరులో సత్ఫలితాలను ఇస్తున్న సెన్సార్ ట్రాక్

నెల్లూరు DTCలో ఏర్పాటైన ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ సత్ఫలితాలను ఇస్తుంది. ఆషామాషీగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని బలాదూర్‌గా తిరిగే వారికి చెక్ పెడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. FEB.1 నుంచి ఈ ట్రాక్ పై జరిగిన టెస్ట్ లో 6574 మందికి కేవలం 1819 మంది మాత్రమే డ్రైవింగ్ లైసెన్స్ పొందగలిగారు. దాదాపు మూడొంతులు మంది అన్ ఫిట్‌గా తేలారు. LMV టెస్ట్‌లో 2439 మందికి 107 మంది మాత్రమే ఫిట్ అయ్యారు.
Similar News
News December 2, 2025
నెల్లూరు: 289 హెక్టార్లలో మునిగిన వరి నాట్లు.!

దిత్వా తుఫాన్‌తో నెల్లూరు జిల్లాలో 289 హెక్టార్లలో వరినాట్లు మునిగి పోయాయి. రబీ సీజన్ ప్రారంభంలో వర్షాలు కురుస్తుండగా పిలక దశలో ఉన్న నాట్లు నీట మునిగాయి. బుచ్చి, కొడవలూరు, కావలి, కోవూరు, సంగం మండలాల పరిధిలో 26 గ్రామాల్లో 81 హెక్టార్లలో నర్సరీ దశ, 208 హెక్టార్లలో వరి పంట నీట మునిగింది. అయితే 333 మంది రైతులు తీవ్రంగా నష్టపోయారని వ్యవసాయశాఖ ప్రాథమిక అంచనాలు రూపొందించింది.