News March 3, 2025
నెల్లూరు జిల్లాలో ఇవాళ్టి ముఖ్య ఘటనలు

✒ నెల్లూరు జిల్లాలో ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు
✒ అనుమానాస్పద కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి: SP
✒ పొదలకూరు : రావి ఆకుపై నెలవంక. మసీదు చిత్రం
✒ మిస్ నెల్లూరు-2025గా విజేతగా HONEY PRIYA
✒నెల్లూరు: రూ. 1000 కోట్లు విలువైన ఆ భూమి ఎవరిది?
✒ సోమశిల: నిషేధిత వలలతో జీవనోపాధి కోల్పోతున్న స్థానిక జాలర్లు
✒ నెల్లూరులో ‘సంక్రాంతికి వస్తున్నాం’ హీరోయిన్ సందడి
✒ పశువుల కాపర్లపై చేజర్ల SI దాడి.?
Similar News
News March 4, 2025
ఆటో డ్రైవర్లకు నెల్లూరు DSP సూచనలు

ఆటో డ్రైవర్లు రోడ్డు భద్రత నియమాలను పాటిస్తూ వాహనాలు నడపాలని నెల్లూరు నగర డీఎస్పీ సింధు ప్రియా తెలిపారు. నెల్లూరు నగరంలోని రంగనాయకుల గుడి సమీపంలోని ఫంక్షన్ హాల్‌లో 200 మంది ఆటో డ్రైవర్లతో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. రహదారి భద్రత మనందరి బాధ్యతని, రోడ్డు ప్రమాదాల నియంత్రణలో భాగంగా వాహనదారులు ప్రజలకు ఇబ్బందు లేకుండా వాహనాలు నడపాలని సూచించారు.
News March 3, 2025
నెల్లూరులో ‘సంక్రాంతికి వస్తున్నాం’ హీరోయిన్ సందడి

నెల్లూరులోని ఓ కార్యక్రమానికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ విచ్చేసి సందడి చేశారు. అనంతరం ఆమె ‘దిల్ దివానా’ ఫేమ్ హీరో రోహిత్ రెడ్డిని స్నేహపూర్వకంగా కలిశారు. సినీ రంగానికి సంబంధించి పలు అంశాల గురించి వారు మాట్లాడుకున్నారు.
News March 3, 2025
నెల్లూరు: రూ. 1000 కోట్లు విలువైన ఆ భూమి ఎవరిది?

వలేటివారిపాలెం(M), అయ్యవారిపల్లి గ్రామ భూమి రికార్డులలో ఓ చిత్రమైన పరిస్థితి వెలుగు చూసింది. కనీసం రూ.1000 కోట్లు విలువ చేసే దాదాపు 6500 ఎకరాల ప్రభుత్వ భూమి ఏ శాఖది అన్న ప్రశ్న తలెత్తింది. Sno: 4, 118 కి సంబంధించిన FMB ప్రకారం కొండలు, గుట్టలు, అడవితో కూడిన 8155 ఎకరాల భూమి ఉంది. గణాంక వివరాలు తెలిపే FLR లో 1656 ఎకరాలు మాత్రమే అటవీభూమిగా ఉంది. మిగిలిన భూమి ఎవరిది.? అనేందుకు రికార్డు లేనట్లు సమాచారం.