News April 7, 2026

నెల్లూరు జిల్లాలో డ్రోన్ల నిఘా

image

నెల్లూరు జిల్లాలో నేరాల నియంత్రణే లక్ష్యంగా జిల్లా ఎస్పీ డాక్టర్ అజిత వేజెండ్ల వినూత్నంగా డ్రోన్ నిఘా వ్యవస్థను అమలులోకి తెచ్చారు. ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలోని ముఖ్య కూడళ్లు, శివారు ప్రాంతాలు, నిర్మానుష్య ప్రదేశాల్లో డ్రోన్ల సహాయంతో రాత్రిపూట గస్తీని ముమ్మరం చేశారు. సంబంధిత డీఎస్పీల పర్యవేక్షణలో CI, SIలు క్షేత్రస్థాయిలో ఈ ఆపరేషన్లను నిర్వహిస్తున్నారు.

Similar News

News April 8, 2026

నెల్లూరు జిల్లాలో 10 మంది ఎస్సైల బదిలీ

image

నెల్లూరు జిల్లాలో పరిపాలనా కారణాలతో 10 మంది ఎస్సైలను బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు. రాపూరు, చేజర్ల, సైదాపురం, బిట్రగుంట, కండలేరు ఎస్సైలతో పాటు వీఆర్ (VR) లో ఉన్న నలుగురు అధికారులకు కొత్త పోస్టింగ్‌లు ఇచ్చారు. బదిలీ అయిన ఎస్సైలందరూ తక్షణమే విధుల్లో చేరాలని ఎస్పీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు .