News March 28, 2024

నెల్లూరు నగరంలో దారుణ హత్య

image

నెల్లూరు నగరంలో బుధవారం సాయంత్రం ఓ మహిళను దారుణంగా హత్య చేశారు. నగరంలోని వేణుగోపాల్‌ నగర్‌లో నాగూరు ఆదిశేషయ్య, మస్తానమ్మ కాపురం ఉంటున్నారు. వీరికి కుమారుడు వెంకటేశ్, కుమార్తెలు సునీత, దివ్య ఉన్నారు. సునీతకు సురేష్‌తో వివాహమయ్యింది. సునీతకు చంటి అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈక్రమంలో చంటి మస్తానమ్మను సునీత ఇంటికి తీసుకొచ్చాడు. వారి మధ్య ఏమి జరిగిందో తెలియదు.. మస్తానమ్మను గొంతు కోసి హత్య చేశారు.

Similar News

News January 28, 2026

స్మార్ట్ మీటర్లపై అపోహలు తొలగించాలి: మంత్రి గొట్టిపాటి

image

విద్యుత్ శాఖ సిబ్బంది స్మార్ట్ మీటర్లపై అపోహలు తొలగించి రైతులు వ్యవసాయ కనెక్షన్‌కు దరఖాస్తు చేసుకున్న వెంటనే విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయాలని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం వీపీఆర్ నివాసంలో వేమిరెడ్డి దంపతులతో కలిసి జిల్లా విద్యుత్ శాఖ అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఆర్‌డీఎస్ఎస్ పనులలో మార్చినాటికి అన్ని పనులు పూర్తి చేయాలన్నారు.