News November 9, 2024

నెల్లూరు నేతలకు కీలక పదవులు

image

రెండో విడత నామినేటెడ్‌ పోస్టుల్లో నెల్లూరు నేతలకు కీలక పదవులు లభించాయి.
➤ పోలంరెడ్డి దినేశ్ రెడ్డి: AP ఎన్విరాన్‌మెంట్ మేనేజ్‌మెంట్ కార్పొరేషన్
➤ఆనం వెంకట రమణా రెడ్డి: AP స్టేట్ ఆక్వా కల్చర్ డెవలప్‌మెంట్ అథారిటీ
➤ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి- నుడా
➤ సురేశ్ (BJP): APSRTC నెల్లూరు రీజనల్ బోర్డ్ ఛైర్మన్

Similar News

News December 22, 2025

మీ చిన్నారికి పోలియో చుక్కలు వేయించారా.?

image

నెల్లూరు జిల్లాలో మొదటి రోజు 96.12 శాతం మంది చిన్నారులకు సిబ్బంది పోలియో చుక్కలు వేశారు. మొత్తం 2,94,604 మందికిగాను 2,83,173 మంది పిల్లలకు చుక్కల మందు ఇచ్చారు. మిగిలిన వారికి సోమ, మంగళవారాల్లో ఇంటింటికి తిరిగి ఇవ్వనున్నారు. మరి మీ పిల్లలకు పోలియో చుక్కలు వేయించారా.?