News February 19, 2026
నెల్లూరు MP నకిలీ PA అరెస్ట్..!

నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి పీఏనని చెప్పుకుంటూ బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని 4వ పట్టణ పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. తిరుపతికి చెందిన నదీమ్‌గా ఎంపీ పీఏనని ప్రచారం చేసుకుంటున్నాడు. ఈక్రమంలో జమ్మలమడుగుకు చెందిన గొల్ల నరేశ్ అనే వ్యక్తిని బెదిరించాడు. వాళ్లు ఎంపీ కార్యాలయానికి సమాచారం ఇవ్వడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ఎంపీ కార్యాలయం తెలిపింది.
Similar News
News February 20, 2026
నెల్లూరు: ఉపవాస వేళల్లో మార్పులు

నెల్లూరు జిల్లాలో గురువారం నుంచి రంజాన్ మాసం ప్రారంభమైంది. ఉపవాస దీక్షల్లో శుక్రవారం నుంచి మూడు రోజులు సహారి, ఇఫ్తార్ వేళలు మారనున్నాయి. శుక్ర, శని, ఆదివారాలలో సహరి ఉదయం 5:16 లోపు ముగించాలి. సాయంత్రం ఇఫ్తార్ 6:17 ఉపవాస దీక్షను విరిమించే సమయంగా ఉంది. మార్పులను ముస్లిం సోదరులు తప్పనిసరిగా పాటించాలని మత పెద్దలు చెబుతున్నారు.