News December 20, 2025

నేషనల్ ఫుట్‌బాల్ టోర్నీకి నిజామాబాద్ జిల్లా క్రీడాకారుణులు

image

స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న జాతీయస్థాయి ఫుట్‌బాల్ టోర్నీకి NZB జిల్లా క్రీడాకారుణులు ఎంపికయ్యారు. ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి టోర్నమెంట్‌లో ప్రతిభ కనబరిచిన హరిణి యాదవ్, పూర్విక U-14 విభాగంలో, జాహ్నవి యాదవ్, సాయి సమీక్ష U-17 విభాగంలో ఎంపికయ్యారు. U-14 విభాగంలో ఎంపికైన వారు కాశ్మీర్‌లో, U-17 విభాగంలో ఎంపికైన వారు కేరళలో జరిగే జాతీయ స్థాయి టోర్నీలో పాల్గొంటారు.

Similar News

News December 26, 2025

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు టెక్నికల్ ఆఫీషియల్స్‌ నిజామాబాద్ జిల్లా వాసులు

image

తెలంగాణ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు నిజామాబాద్ జిల్లాకు చెందిన వ్యాయామ ఉపాధ్యాయులు అనిల్ కుమార్, సాయిలు టెక్నికల్ అఫీషియల్స్‌గా నియమితులయ్యారు. ఈ నెల 25 నుంచి 28 వరకు కరీంనగర్ జిల్లాలోని అంబేడ్కర్ స్టేడియంలో జరగనున్న 72వ సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ పురుషుల, మహిళల కబడ్డీ ఛాంపియన్షిప్-2025 పోటీలకు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించడం పట్ల ఆర్మూర్ ఎంఈఓ రాజగంగారం తదితరులు అభినందించారు.