News April 17, 2025

పరిశ్రమలపై నాగర్‌కర్నూల్ ఎంపీ చర్చ 

image

చెన్నైలోని పరిశ్రమలపై స్టాండింగ్ కమిటీలో తెలంగాణ రాష్ట్ర ఎంపీల ఫోరం రాష్ట్ర కన్వీనర్, NGKL ఎంపీ డాక్టర్ మల్లు రవి MSME, బ్యాంకులు, టాటా, ఓలా, బజాజ్, ఇతర ప్రముఖ పరిశ్రమలతో చర్చించారు. పార్లమెంట్ పరిధిలో నిరుద్యోగ వ్యవస్థపై దృష్టి పెడుతూ, అక్కడి యువతకు పరిశ్రమల స్థాపన, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించే ప్రణాళికలను ప్రతిపాదించారు.

Similar News

News April 19, 2025

విశాఖ మేయర్ పీఠం.. పార్టీల బలాబలాలు

image

మరికొద్ది గంటల్లో విశాఖ మేయర్ పీఠంపై ఉత్కంఠ వీడనుంది. 2021లో జరిగిన GVMC ఎన్నికల్లో YCP 58 స్థానాలు నెగ్గి మేయర్ పీఠం కైవశం చేసుకుంది. TDP-30, JSP-3, CPM, CPI ఒక్కో స్థానం గెలిచాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సమీకరణాలు మారాయి. దీంతో మేయర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. కూటమికి సుమారు 64 మంది, YCPకి 30 మంది కార్పొరేటర్‌లున్నారు. ఈ ఓటింగ్‌కు కమ్యూనిస్ట్ పార్టీలు దూరంగా ఉంటున్నాయి.

విచారణకు హాజరైన మిథున్ రెడ్డి

image

AP: మద్యం కేసులో విచారణకు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి హాజరయ్యారు. విజయవాడలోని సిట్ కార్యాలయంలో అధికారులు ఆయనను విచారిస్తున్నారు. నిన్న విజయసాయి రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం మేరకు మిథున్ రెడ్డిని ప్రశ్నించే అవకాశం ఉంది.

error: Content is protected !!