News July 14, 2024
పరిశ్రమల జోన్ వస్తోంది.. కరెంట్ కోతలుండొద్దు: ఎంపీ

ఏలూరు టీడీపీ కార్యాలయంలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ విద్యుత్ అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. ఏలూరు కేంద్రంగా పరిశ్రమల జోన్ వస్తుందని, దానికి కావాల్సిన విద్యుత్ ప్రతిపాదనలు తయారు చేయాలని ఆదేశించారు. జిల్లాలో విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలన్నారు.
Similar News
News February 14, 2026
గడువులోగా ‘స్వమిత్వ’ సర్వే పూర్తి చేయాలి: జేసీ

జిల్లాలో రెండో విడత ‘స్వమిత్వ’ సర్వే ప్రక్రియను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి డిప్యూటీ ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు, సర్వేయర్లతో గూగుల్ మీట్ ద్వారా సమీక్ష నిర్వహించారు. 197 గ్రామాలకు గాను ప్రస్తుతం చివరి దశలో ఉన్న 54 గ్రామాల్లో సర్వేను తక్షణమే పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.