News October 22, 2024

పలాసలో ఇంటర్ చదువుతున్న అక్కాచెల్లెళ్లపై గ్యాంగ్ రేప్

image

పలాసలో అక్కాచెల్లెళ్లైన ఇద్దరు ఇంటర్ విద్యార్థినులపై ముగ్గురు స్నేహితులు అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. నిందితులైన ఆ యువకులు ఇంటర్ తప్పి ఖాళీగా తిరుగుతున్నారు. ఈనెల 19న వారిలో ఒకరి బర్త్డే కావడంతో అమ్మాయిలను నిందితులు పార్టీ పేరుతో తీసుకెళ్లి మద్యం కలిపిన కూల్‌డ్రింక్ తాగించి గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. మరో బాలిక కూడా పార్టీకి వెళ్లగా ఆమె లైంగిక దాడి నుంచి తప్పించుకుంది.

Similar News

News February 21, 2026

SKLM: ‘ఆదర్శ పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం’

image

ఆదర్శ పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఈవో రవి బాబు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఉన్న 13 ఆదర్శ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం 6వ తరగతిలో ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. ఆయా మండలాల్లో ఉన్న ఆదర్శ పాఠశాలల్లోనే ఏప్రిల్ 12న ప్రవేశ పరీక్షలు జరుగుతాయిన్నారు. https://www.cse.ap.gov.in/apms.ap.gov.in‌లో దరఖాస్తులు సమర్పించాలన్నారు.