News August 16, 2024

పాచిపెంట: ఉపాధ్యాయురాలు మృతి

image

పాచిపెంట మండలం రాయిమానుగెడ్డ ఉద్ధృతంగా ప్రవహించడంతో ఉపాధ్యాయురాలు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. సారాయివలస ఏకలవ్య పాఠశాలలో ఉపాధ్యాయులుగా మహేశ్, ఆర్తీ పనిచేస్తున్నారు. విధులు ముగించుకొని బైక్‌పై వస్తుండగా మార్గ మధ్యలో గడ్డ ఉద్ధృతంగా ప్రవహించడంతో నదిలో కొట్టుకుపోయారు. ఆర్తి మృతదేహం లభ్యం కాగా, మహేశ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Similar News

News February 20, 2026

సైబర్ మోసాలపట్ల అవగాహన, అప్రమత్తతే ఆయుధం: VZM ఎస్పీ

image

సైబర్ మోసాల పట్ల అవగాహన లోపం కారణంగా ప్రజలు మోసాలకు గురవుతున్నారని విజయనగరం ఎస్పీ దామోదర్ పేర్కొన్నారు. గురువారం తన కార్యాలయం నుంచి మాట్లాడారు. మోసగాళ్లు చెప్పే మాయమాటల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. OTP, వ్యక్తిగత సమాచారం, పాస్‌వర్డ్‌లు ఇతరులతో పంచుకోవద్దని సూచించారు. సైబర్‌ మోసానికి గురైతే వెంటనే 1930, www.cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలన్నారు.