News September 12, 2025
పాతబస్తీ మెట్రో.. రూ.433 కోట్ల పరిహారం విడుదల

పాతబస్తీ మెట్రో పనులపై MD NVS రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. భవన కూల్చివేత సాగుతుండగా రూ.433 కోట్ల పరిహారం విడుదల చేశారు. ప్రత్యేక నోటీసులో అధికారులు వివరాలు తెలిపారు. ఇప్పటివరకు పాతబస్తీ మెట్రో రూట్‌లో దాదాపు 550 భవనాల కూల్చివేత పూర్తయినట్లు వెల్లడించారు.
Similar News
News September 12, 2025
HYD: జూబ్లీహిల్స్‌లో BRS గెలవదు: కాంగ్రెస్

‘మీరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా జూబ్లీహిల్స్‌లో గెలవరు KTR.. పదేళ్లలో జూబ్లీహిల్స్‌లోని బస్తీవాసులకు ఒక్క డబుల్ బెడ్ రూం ఇల్లయినా కట్టించిండ్రా?, బడాబాబులకు సద్దులు మోసిన మీరు జూబ్లీహిల్స్‌లో గరీబోళ్లను పట్టించుకున్నారా..?, మీరు ఇక్కడ గెలిస్తే మీ పార్టీ ఏమన్నా అధికారంలోకి అస్తదా?, మీ ఇంట్ల పంచాదినే సక్కదిద్దుకోని మీరు ఇక్కడ గెలిచి ఏం చేస్తరు డ్రామారావు?’ అని తెలంగాణ కాంగ్రెస్ Xలో ట్వీట్ చేసింది.

ఏ తల్లి నిను కన్నదో..!

ఓ నవజాత శిశువును ముళ్లపొదల్లో వదిలి వెళ్లిన అమానవీయ ఘటన కళ్యాణదుర్గంలో జరిగింది. పసికందు ఏడుపులు వినిపించడంతో అటుగా వెళ్తున్న స్థానికులు అక్కడికి చేరుకున్నారు. వెంటనే ICDS సిబ్బంది, పోలీసులకు సమాచారం అందించారు. కళ్యాణదుర్గం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మానవత్వం లేని తల్లి ఈ ఘటనకు పాల్పడిందోనని ప్రజలు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.