News April 11, 2025
పాలకుర్తి: మైనర్లకు పోలీసుల కౌన్సిలింగ్

పాలకుర్తిలోని గుడివాడ చౌరస్తాలో నలుగురు మైనర్లు ఒకే బైక్‌పై ప్రయాణిస్తుండగా ఎస్సై యాకూబ్ హుస్సేన్ వారిని అదుపులోకి తీసుకొని కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం వారి తల్లిదండ్రులకు సమాచారం అందించి పలు సూచనలు చేశారు. ప్రజల భద్రత కోసం ఇలాంటి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వద్దని హెచ్చరించారు. పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.
Similar News
News February 20, 2026
ప్రొద్దుటూరు బంగారు, వెండి ధరలు నేడు ఇలా.!

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో శుక్రవారం బంగారు వెండి ధరల వివరాలు:
*24 క్యారెట్ బంగారం 1 గ్రాము ధర రూ.15,410
*22 క్యారెట్ బంగారం 1గ్రాము ధర రూ.14,177
*వెండి 10 గ్రాముల ధర రూ.2,535 గా ఉంది.
News February 20, 2026
HYD: రూ.4000 వ్యాక్సిన్ ఉచితం

HYDలోని బాలికలకు గుడ్ న్యూస్. గర్భాశయ క్యాన్సర్‌ను తరిమికొట్టేందుకు సర్కార్ సిద్ధమైంది. FEB చివరి నుంచి నగరంలోని బస్తీ దవాఖానలు, PHCల్లో 14-15 ఏళ్ల బాలికలకు ఉచితంగా HPV టీకాలు వేయనున్నారు. బయట దాదాపు రూ.4,000 ఉండే ఈ ‘గార్డాసిల్ 4’ వ్యాక్సిన్ ఇప్పుడు పైసా ఖర్చు లేకుండా లభిస్తుంది. HYD వేలాది మంది, TGలో 4.6 లక్షల మందికి మేలు జరగనుంది. ఈ వ్యాక్సిన్ 14-15 ఏళ్ల మధ్య వయస్సు గల బాలికలకు పంపిణీ చేస్తారు.