News June 12, 2024

పిఠాపురం: పవర్‌స్టార్ పవన్ ఇక MINISTER పవన్‌గా

image

సినీనటుడిగా తెరంగేట్రం చేసిన పవన్ కళ్యాణ్ 2008లో రాజకీయాల్లోకి రాగా.. అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో యువ విభాగం అధ్యక్షుడిగా వ్యవహరించారు. కామన్‌మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ట్రస్ట్ ద్వారా సేవలందించారు. ఆ పార్టీ కాంగ్రెస్‌లో విలీనం తర్వాత.. 2014లో జనసేన స్థాపించారు. అప్పటినుంచి ప్రజాసమస్యలపై పోరాడుతున్నారు. తాజాగా పిఠాపురం MLAగా గెలిచి మంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Similar News

News February 22, 2026

నిడదవోలులో ప్లాస్టిక్ గ్రహీత దిశగా అడుగు: మంత్రి దుర్గేష్

image

నిడదవోలు మండలం సమిశ్రగూడెం గ్రామంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద శనివారం సాయంత్రం మంత్రి దుర్గేష్ స్వచ్ఛ రథం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ఈ కార్యక్రమంతో గ్రామాల పరిస్థితి మెరుగుపడుతుందని, ప్లాస్టిక్ రహితంగా మారేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ప్లాస్టిక్ బాటిళ్లు, కవర్లు, తదితర వ్యర్థాలను స్వచ్చ రథాలకు ఇస్తే నిత్యవసర సరకులను ఉచితంగా ఇస్తారని అన్నారు.