News January 13, 2026
పిల్లలకు ఓదార్పునివ్వండిలా!

కొందరు పిల్లలు ఎప్పుడూ ఏదో కోల్పోయినట్లు ఉంటారు. పిల్లలు ఇలా ఉంటే వాళ్లను మార్చాల్సిన బాధ్యత పేరెంట్స్‌దే. ఎందుకంటే పిల్లలు ఇలా చిన్నప్పటి నుంచి ఇలా ఉంటే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. వాళ్లతో ఎక్కువ సమయం గడుపుతూ ఓదార్పునివ్వాలి. పిల్లలకి ఎందులో నైపుణ్యం ఉందో గుర్తించి, వాళ్ల అభిరుచులను తెలుసుకుని అందులో ఎదిగేలా సపోర్ట్ చేయండి. అప్పుడే పిల్లలు యాక్టివ్‌గా ఉంటారని నిపుణులు చెబుతున్నారు.
Similar News
News February 18, 2026
టెన్త్ ఉత్తీర్ణతలో జిల్లాను అగ్రగామిగా నిలుపుదాం: లక్ష్మిశ

పదో తరగతి పరీక్షలకు సంబంధించి వంద రోజుల ప్రణాళిక అమలుతో నూరు శాతం ఫలితాలను సాధించి ఉత్తీర్ణత శాతంలో జిల్లాను అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేయాలని కలెక్టర్ లక్ష్మిశ కోరారు. మంగళవారం పటమటలోని గోవిందరాజు ధర్మ ఈనాం ట్రస్ట్ నగర పాలక ఉన్నత పాఠశాలను సందర్శించారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల నుంచి 11,200, ప్రైవేటు పాఠశాలల నుంచి 16,000 మంది విద్యార్థులు టెన్త్ పరీక్షలు రాసేందుకు సన్నద్ధం అవుతున్నారన్నారు.

ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలి: ప్రకాశం కలెక్టర్

ఉగాది నాటికి నిర్దేశించిన లక్ష్యం మేరకు ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజాబాబు అన్నారు. మంగళవారం ప్రకాశం భవనం నుంచి మున్సిపల్ కమిషనర్లు, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హౌసింగ్, సచివాలయాల సేవలు, యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే, పారిశుద్ధ్యం, స్వామిత్వ సర్వేపై సమీక్షించారు. APMAY 2.0 పథకంతో చేపట్టిన ఇళ్ళ నిర్మాణంలో వేగం పెంచాలన్నారు.