News February 21, 2025

పి-4 సర్వేపై అధికారులతో సత్యసాయి కలెక్టర్ సమీక్ష

image

పి-4 సర్వేపై శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. శుక్రవారం ఉదయం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు, నియోజకవర్గ, మండల ప్రత్యేక అధికారులు, తహశీల్దార్, ఎంపీడీవోలతో కలెక్టర్ సమీక్షించారు. పబ్లిక్, ప్రైవేట్, పీపుల్స్ పార్ట్నర్ షిప్ ద్వారా పేదలకు ఆర్థిక సాధికారత చేకూర్చడానికి ఈ సర్వేను నిర్వహిస్తున్నామన్నారు.

Similar News

News December 20, 2025

వైకుంఠ ఏకాదశి ప్రత్యేక పూజ

image

మీరు ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారా? శ్రీమహావిష్ణువు అనుగ్రహం పొంది అదృష్టాన్ని పొందాలనుకుంటున్నారా? వైకుంఠ ఏకాదశి ప్రత్యేక పూజ చేయించుకోవడం ద్వారా వైకుంఠ ద్వారం తెరుచుకునే ఈ పర్వదినాన శ్రీమన్నారాయణుడి అనుగ్రహాన్ని పొంది, అన్ని పాపాల నుంచి విముక్తి చెంది, శ్రేయస్సుతో కూడిన మోక్ష మార్గాన్ని పొందండి. మీ పేరు & గోత్రంతో సంకల్పం నమోదు చేసుకుని వెంటనే వేదమందిర్‌లో <>బుక్ చేసుకోండి<<>>!

News December 20, 2025

ప్రకాశం: మీకు ఈ కార్డులు అందాయా..?

image

ప్రకాశం జిల్లాలో ఇంకా కొందరు వివిద కారణాలతో తీసుకోని 38408 స్మార్ట్ రేషన్ కార్డులు అలానే ఉన్నాయన్నది అధికారిక లెక్క. మొత్తం 651820 స్మార్ట్ కార్డులు రాగా, అక్టోబర్ 11న అధికారులు పంపిణీ ప్రక్రియ ప్రారంభించారు. డీలర్లు, సచివాలయ సిబ్బంది ఇప్పటికి 613412 కార్డులను పంపిణీ చేశారు. మిగిలిన 38408 కార్డుల సంగతి అధికారులు తేల్చాల్సిఉంది. కార్డులు తీసుకోకపోతే వెనక్కి పంపేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

News December 20, 2025

మస్క్‌కు 55 బి.డాలర్ల ప్యాకేజీకి కోర్టు గ్రీన్ సిగ్నల్!

image

టెస్లా 2018లో మస్క్‌కు ప్రకటించిన 55 బి.డాలర్ల ప్యాకేజీని కోర్టు పునరుద్ధరించింది. గతంలో ఓ కోర్టు దీన్ని రద్దు చేయగా ఇప్పుడు డెలావేర్ కోర్టు మస్క్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. కంపెనీని నిర్దేశిత లక్ష్యాలకు చేర్చారన్న పేరిట మస్క్‌కు సన్నిహితులైన బోర్డు సభ్యులు ప్యాకేజీ విషయంలో నిబంధనలు పాటించలేదని ఒక వాటాదారు కోర్టుకు వెళ్లారు. తాజా తీర్పుతో మస్క్ ఆస్తి 679 బి.డాలర్లకు చేరుతుంది.